INDIAN HISTORY – TELUGU MEDIUM (GROUP 1 MAINS) – APPSC / TSPSC / UPSC

Deal Score0
Deal Score0
Share Now

51ZOA2AcM0L
Price: ₹99.00
(as of Sep 27,2021 09:58:50 UTC – Details)

ISRHEWs

గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హిస్టరీలో డిస్క్రిప్టివ్ సమాధానాలు వ్రాయడానికి అనువుగా ఈ పుస్తకం వ్రాయబడింది. ఇందులో భారతదేశ చరిత్రకు సంబంధించిన 100కు పైగా డిస్క్రిప్టిప్ ప్రశ్నలు-సమాధానాలు ఇవ్వబడినవి. ఈ పుస్తకం తెలుగు మీడియంలో పోటీపరీక్షలు రాస్తున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. APPSC, TSPSC & UPSC పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు డిస్క్రిప్టివ్ తరహాలో మెటీరియల్ లేని కొరతను తీర్చడం ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం APPSC, UPSC పరీక్షలలో విజయం సాధించి ఉండడం, గత 12 సం||లుగా హిస్టరీ ఫ్యాకల్టీగా పొందిన అనుభవం ఈ పుస్తకం వ్రాయడానికి నాకు ఎంతో దోహదపడింది. గమనిక : APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2020 హిస్టరీ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలన్నీ ఈ పుస్తకం నుంచే రావడం జరిగింది.

ASIN ‏ : ‎ B08VN3ZP2Q
Publisher ‏ : ‎ ARMAAN PUBLICATIONS (1 January 2019)
Language ‏ : ‎ Telugu
Paperback ‏ : ‎ 104 pages
Item Weight ‏ : ‎ 230 g
Dimensions ‏ : ‎ 26.8 x 19.5 x 0.5 cm
Country of Origin ‏ : ‎ India


Share Now
We will be happy to hear your thoughts

      Leave a reply

      Discount For Deals
      Logo
      Reset Password

      New Report

      Close